Botsa Satyanarayana's Mother Passes Away In Visakhapatnam | బొత్స కు మాత్రు వియోగం!! || Oneindia

2020-08-16 2

Visakhapatnam: Minister for Municipal Administration and Urban Development Botsa Satyanarayana's mother Eswaramma breathed her last on Sunday morning after suffering from a prolonged illness.
#BotsaSatyanarayana
#Visakhapatnam
#Vizag
#Vizianagaram
#Andhrapradesh
#Ysjagan
#Ysrcp

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ తెల్లవారుజామున చనిపోయారు. ఆమె గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతతో ఇవాళ ఉదయం కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈశ్వరమ్మ మృతితో బొత్స కుటుంబంలో విషాదం అలుముకుంది